సృష్టిని అంతటినీ సృజించింది భగవంతుడు. అయితే హిందూ ఆచారాలలో మనకు ఎంతో మంది దేవుళ్ళు మరియు దేవతలు ఉన్నారు. ఎవ్వరికీ మూడు కళ్ళు లేనిదీ, ఒక్క శివుడికి ఎందుకు ఉన్నాయి. మరి శివుడిని ఎందుకు ముక్కంటి అని పిలుస్తారు ఇలా ఎన్నెన్నో ప్రశ్నలు మీ మనస్సులో ఉంటాయి. దానికి కారణం ఏమిటో ...ఇప్పుడు తెలుసుకుందామా...?