మాములుగా మనకు తెలిసిన హిందూ పురాణాలు ప్రకారం ప్రతి ఒక్క దేవుడికి మరియు దేవతకు ఒక వాహనం అలాగే ఏదైనా జంతువు రథ సారధిగా ఉంటుంది. అయితే అన్ని దేవుళ్ళకు వివిధ రకాల వాహనాలు మరియు రధ సారధులు కలిగి ఉన్నారు. అయితే అన్ని దేవుళ్లలో కన్నా ప్రత్యక్ష దైవం అయినటువంటి సూర్య భగవానుడికి మాత్రం ఏకంగా ఏడు గుర్రాలు రధ సారధులుగా ఉన్నారు.