ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క తల్లి తండ్రులు తమ పిల్లలు ఆరోగ్యంగా సంతోషంగా జీవించాలని కోరుకుంటారు. అంతే కాకుండా మంచి విద్యాబుద్ధులు నేర్చుకోవాలని కళలు కంటుంటారు. అంతే కాకుండా పిల్లలు కూడా చదువుకోవడానికి చాలా శ్రద్ధ చూపుతుంటారు. ఒక వయసు వచ్చాక వారిలో చదువు విషయంలో ఇతరులతో పోటీని కలిగి ఉంటారు.