మన దేశం భారతదేశం...పురాతన కాలం నుండి ఎన్నో విషయాలతో సమ్మిళితమై ఉన్నది. ఇక్కడ మనకు తెలుసుకునే కొద్దీ చాలా రహస్యాలు బయట పడుతాయి. ముఖ్యంగా మన దేశంలో ఉన్న దేవాలయాల గురించి ఎన్ని విషయాలు తెలుసుకున్నా తక్కువే అవుతుంది. కొన్ని విషయాలు అయితే ఇప్పటికీ ఎవ్వరికీ అంతుపట్టకుండా ఒక మిస్టరీ గానే మిగిలిపోయాయి.