హోలీ పండుగను పురస్కరించుకుని అందరూ కొన్ని వస్తువులను దానం చేస్తూ ఉండడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో ముఖ్యంగా బట్టలను, కొన్ని వస్తువులను దానం చేస్తుంటారు. అయితే ఈరోజున అన్ని వస్తువులను దానం చేయడం అంత మంచిది కాదని శాస్త్రాలు చెబుతున్నాయి. మరి వేటిని దానం చేయకూడదో వేటిని దానం చెయ్యాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.