హిందువులు తమ తమ ఇష్ట దైవాలకు నిత్యం పూజలు చేస్తుంటారు. తమ కోర్కెలు నెర వేర్చమని, వారి జీవితాలు సాఫీగా సాగేందుకు అనుగ్రహించమని వేడుకుంటూ ఉంటారు. అయితే ఒక్కక్కరు ఒక్కో పూజా విధానాన్ని అనుసరిస్తుంటారు. కొందరు పొద్దున పూట మరికొందరు సంద్యా సమయాన దేవుడికి పూజ చేస్తుంటారు.