మన దేశంలో అన్ని మతాలతో పాటుగా క్రైస్తవ మతం కూడా ఒకటి. క్రైస్తవులకు అతి ముఖ్యమైన పండుగలుగా చెప్పబడేవి రెండు ఉన్నాయి. ఒకటి క్రిస్మస్ అయితే రెండవది గుడ్ ఫ్రైడే. ఈ రెండు పండుగలను క్రిస్టియన్స్ ప్రధానంగా జరుపుకుంటారు. క్రైస్తవులు వారి దేవునికి గుర్తుగా సిలువను ఆరాధిస్తుంటారు. అయితే ఆ గుర్తు వెనక కొన్ని కారణాలు ఉన్నాయి.