తులసి చెట్టు హిందూ సంప్రదాయాలలోనూ ఎంతో ప్రాముఖ్యత ఉన్న మొక్క. ప్రతి ఇంట్లో తులసి మొక్క ఉండాలని, అలా ఉంటే ఆ ఇల్లు ధనధాన్యాలతో వర్ధిల్లుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. లక్ష్మీదేవితో సమానమైన ఈ మొక్కను ఇట్లు ముందు పెట్టుకుంటే సంతోషాలతో కళకళలాడుతుంది అని వేద పండితులు అంటున్నారు. తులసి మొక్కలలో రెండు రకాలు ఉన్నాయి.