ఏ ఇల్లు అయినా సుఖ సంతోషాలతో నిండిపోవాలంటే ఆ ఇంట్లో లక్ష్మీ దేవి నివాసం ఉన్నప్పుడే అది సాధ్యం అవుతుంది. లక్ష్మి దేవి అడుగు పెట్టినప్పుడే ఇంట్లో ధన ధాన్యాలకు. ఐశ్వర్యాలకు కొదువ ఉండదు. అయితే కొన్ని పద్ధతులు పాటించని వారి ఇంటికి ఆ శ్రీ మహా లక్ష్మి రాదట. ఇంతకీ అవేంటో తెలుసుకొని పాటిస్తే ఆ ఇంట్లో లక్ష్మి దేవి అడుగు పెట్టి సిరులు పండిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి.