ఇంగ్లిష్ వారికి ఎలాగయితే కొత్త సంవత్సరం జనవరి 1 వ తేదీన మొదలవుతుందో...అదే విధంగా తెలుగు వారు అయిన మనకు తెలుగు సంవత్సరాది ఉగాది రోజు నుండే మొదలవుతుంది. ఇది ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగు వారికి ఈ రోజు ఎంతో ముఖ్యమైన రోజుగా పరిగణిస్తారు. ముందుగానే తెలుగు వారికి సెంటిమెంటు ఎక్కువ.