హిందువులకు దేవుళ్ళ పై అపారమైన నమ్మకం. ఈ లోకాన్ని సృష్టించిన దేవతా మూర్తులు మానవుల యొక్క ప్రతి చర్యని గమనిస్తుంటారని..వారి కర్మలకు తగ్గ ప్రతిఫలాన్ని ఇస్తుంటారని విశ్వసిస్తారు. ముఖ్యంగా మన భారత దేశంలో దేవుళ్ళ పై, మన సంస్కృతి సంప్రదాయాలపై అపారమైన నమ్మకం ఉంది. అందులో భాగంగానే వారు నమ్మి కొలిచే దేవుళ్ళకు నిత్యం పూజలు చేస్తుంటారు.