జ్యోతిష్యం అనేది మనిషి జీవితానికి...ముఖ్యంగా భవిష్యత్తుకి సంబంధించినది. నక్షత్రాలు, చంద్రుడు, గ్రహాలు భూమి మీద ఉన్న ప్రజల జీవితాలపై ప్రభావం చూపిస్తాయనే నమ్మకం మీద జ్యోతిష్యం ఆధారపడి ఉంది. ముఖ్యంగా హిందువులు జాతకాలను బాగా విశ్వసిస్తారు.