మన భారతదేశం సంస్కృతి సాంప్రదాయాలకు పెట్టింది పేరు. హిందువులు దేవుళ్లపై ఎక్కువ నమ్మకాన్ని కలిగి ఉంటారు. పూజలు పునస్కారాలు అంటూ గుళ్ళూ గోపురాలు చుట్టూ తిరుగుతుంటారు. దేవాలయానికి వెళ్ళినప్పుడల్లా చాలామంది కొబ్బరికాయ కొడుతుంటారు.