ఏకాదశి అంటే హిందువులకు ఎంతో పవిత్రమైన రోజు. ఆ శ్రీమహావిష్ణువు అనుగ్రహం కోసం విశిష్టంగా ఏకాదశి నాడు పూజ చేస్తారు. అందులోనూ తొలి ఏకాదశి అయితే ప్రత్యేకించి పూజలు, వ్రతాలు ఇలా ఎంతో ప్రత్యేకమైనది. ప్రతి నెల రెండు ఏకాదశులు వస్తాయి అన్న విషయం అందరికీ తెలిసిందే .