ఇటీవలే తెలుగు ప్రజల నూతన సంవత్సరం ఉగాది పండుగ, శ్రీరామనవమి పండుగలను జరుపుకున్నాము. ఇప్పుడు ఆ శ్రీరాముని పరమ భక్తుడు అయినటువంటి ఆ ఆంజనేయుని జయంతి రాబోతుంది. 2021 సంవత్సరంలో ఏప్రిల్ మాసంలో 27వ తేదీన అంటే మంగళవారం రోజున హనుమాన్ జయంతిని జరుపుకోబోతున్నాము.