హిందువులలో ఎంతోమంది ఇప్పటికీ నిత్యం పూజలు చేస్తుంటారు. ఇక పండుగల సమయాలలో అయితే ప్రత్యేక పూజలు జరుపుతుంటారు. హిందూ మతం అతి పురాతన మతం. దీనినే 'సనాతన ధర్మం' అని కూడా అంటుంటారు. దేవుడంటే వారికొక నమ్మకం. ప్రతి కర్మకు మూలం ఆ దైవమేనని విశ్వసిస్తుంటారు.