హిందూ సంప్రదాయాలలోనూ ఎంతో ప్రాముఖ్యత ఉన్న మొక్క. హిందువులు దైవ సంభూతంగా కొలిచే తులసి మొక్క వారికి ఎంతో పవిత్రమైనది. పరమ పవిత్రంగా కొలిచే ఈ తులసి మొక్క కోటను దాదాపు అందరి ఇంటి ముందు పెట్టుకుంటారు. తులసి మొక్కను సాక్షాత్తు ఆ లక్ష్మీ మాత యొక్క మరో రూపంగా భావించి నిత్యం పూజలు చేస్తూ ఆరాధిస్తారు.