హిందువులు సంస్కృతి సంప్రదాయాలకు పెట్టింది పేరు. మన ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు చాలా భిన్నం. నిత్యం పూజలు, వ్రతాలు, నోములు చేస్తూ ఆ దేవుడ్ని ఆరాధిస్తుంటారు. హిందువులకు దేవుళ్లంటే చాలా విశ్వాసం. ఇక పండుగలు వస్తే చాలు ఇల్లంతా శుభ్రపరుచుకొని పూజ గదిని ప్రత్యేకించి అలంకరించి...వివిధ రకాల నైవేద్యాలతో ఎంతో గొప్పగా పూజలు జరుపుతుంటారు.