హిందువులు పూజ మందిరాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. పూజ మందిరంలోని దేవుళ్ళ పటాలకు నిత్యం పూజలు చేస్తూ వారి కోరికలను వారి ఇష్ట దైవాలకి విన్నవిస్తుంటారు. మన హిందువులకు చాలా సెంటిమెంట్స్ ఎక్కువ ఏ చిన్న అపశృతి కలిగినా, అలా ఎందుకయిందని ఆందోళన చెందుతూ ఉంటారు.