ఒక కుటుంబంలో ఎప్పుడైతే ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు లేకుండా ఉంటాయో అప్పుడు ఆ కుటుంబ సభ్యులు అందరూ ఎంతో ఆనందంగా జీవిస్తారు. కానీ అలాంటి జీవితం దక్కాలంటే మన కష్టం మరియు కృషితో పాటు ముందుగా ఆ దేవుని యొక్క అనుగ్రహం చల్లని చూపు మనపై ఉండాలి.