సాధారణంగా హిందువులకు పూజలు, యాగాలు మరియు యజ్ఞాలపై నమ్మకం ఎక్కువ. ముఖ్యంగా నిత్యం చేసే పూజ ద్వారానే తమ కోరికలు నేరుగా వారి ఇష్టదైవాలకు అందుతాయని విశ్వసిస్తుంటారు. పూజను నిత్యం ఎంతో పవిత్రంగా చేసే భగవంతుడు యొక్క కార్యక్రమమని విశ్వసిస్తుంటారు.