నేడు ముస్లిం సోదరులకు మరియు సోదరీమణులకు ఎంతో పవిత్రమైన రోజు. నేడు ముస్లిం లు రంజాన్ పండుగను ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. రంజాన్ పర్వదినం ఎంతో చారిత్రక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ముస్లింలు చాంద్రమాన క్యాలెండర్ ను అనుసరిస్తారు.