భారతదేశంలో ఉన్న ప్రత్యేకమైన, విశిష్టమైన శివాలయాల్లో శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రం కూడా ఒకటి. నిత్యం వేల మంది ప్రజలు ఇక్కడ కొలువై ఉన్న ఆ మహా శివుని దర్శించుకునేందుకు వస్తుంటారు. ఈ ఆలయ ప్రత్యేకత గురించి కనుక తెలుసుకుంటే ఖచ్చితంగా దర్శించుకోవాలనే ఆలోచన మీకు కూడా వస్తుంది.