కొంతమంది ఇంట్లో శుభకార్యాలు జరిపించాలని ఎంత ప్రయత్నించినా, అవి ఏదో ఒక రకంగా ఆగిపోతుంటాయి. కొన్నింటికి మొదట్లోనే ఆటంకాలు ఎదురైతే, మరికొన్ని చివరి దాకా వచ్చి ఏదో ఒక కారణం చేత నిలిచిపోతుంటాయి. ఇక్కడ శుభకార్యాలు అంటే వివాహం కావచ్చు, పై చదువుల విషయం కావచ్చు, ఉపాధి రీత్యా లేదా మరే ఇతర శుభసంకల్పాలు కావచ్చు.