మాములుగా కొన్ని పనులను చేయకూడని సమయంలో లేదా చేయకూడని రోజుల్లో చేస్తే కనుక అరిష్టం పట్టుకుంటుందని శాస్త్రాలలో ఉంది. ముఖ్యంగా తల వెంట్రుకలు కట్ చేయడం పనిని అస్సలు చేయకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. గతంలో పెద్దవాళ్ళు చెప్పిన విధంగా రాహు కాలం మరియు మంచి శకునాలు చూసి ఇలాంటివి చేస్తుంటారు. ఒకవేళ అలా చేస్తే కనుక చెడు జరుగుతుందని బలంగా నమ్మేవారట.