జీవితంలో మనుషులు అందరూ సంతోషంగా ఉండలేరు. ఒక్కొక్కరికి ఒక్కో రకమైన బాధలు ఉంటాయి. కొందరికి కుటుంబ కలహాలు ఉండొచ్చు, ఆర్థిక పరమైన బాధలు ఉండొచ్చు, వ్యక్తిగత జీవిత సమస్య అంటే వివాహం కాకుండా ఉండొచ్చు. అయితే ఇలాంటి వారికి ఎన్ని వ్రతాలు, నోములు చేసినా పెళ్లి మాత్రం అవకుండానే ఉంటుంది.