సాధారణంగా వివాహమైన మహిళలు వారి పుట్టింటికి వెళ్ళే సందర్భం వస్తే చాలు ఎంతో సంతోషంతో ఉప్పొంగి పోతారు. మెట్టింట్లో ఎన్ని సిరిసంపదలు, భోగభాగ్యాలు, సుఖశాంతులు ఉన్నా వారి పుట్టింటి వారిని కలిసినప్పుడు వచ్చే సంతోషమే వేరు. మహిళలకు అనురాగం ఆప్యాయతలు అనే వాటిని ఎక్కువ పెంచుకుంటున్నారు. తమను కని పెంచి పెద్ద చేసిన తన పుట్టింటి వారిని కలిసే అవకాశం వచ్చినప్పు