లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలని అందరికీ ఉంటుంది. శ్రీ మహాలక్ష్మీ ఇంట్లో కొలువై ఉంటే మన ఇల్లు భోగ భాగ్యాలతో కళకళలాడుతుంది. ఇంట్లో ఆర్థిక సమస్యలు తొలగి సిరి సంపదలతో వెలిగిపోతుంటారు. అయితే ఆ శ్రీ మహాలక్ష్మి ని ప్రసన్నం చేసుకోవడం ఎలా అని అందరూ వివిధ ప్రయత్నాలు చేస్తుంటారు.