మనం నిత్యం పూజలు చేస్తుంటాం. అయితే పూజ చేసే సమయంలో చివరగా కర్పూరం వెలిగించి దేవునికి హారతి ఇచ్చి ప్రార్థించి పూజను పూర్తి చేస్తాము. కర్పూరంతో హారతి ఇస్తేనే కానీ పూజ పూర్తి అయిన భావన రాదు. కర్పూరం అనేక ఆధ్యాత్మిక ప్రయోజనాలను కలిగి ఉంటుంది.