మన ఆచార వ్యవహారాలను నమ్మేవారికి, వాటిని ఎంతో భక్తి శ్రద్ధలతో పాటించే వారికి కొన్ని ధర్మ సందేహాలు కలుగుతుంటాయి. వాటిలో ఒకటి శుక్రవారం రోజున పెళ్లి జరిపించ వచ్చా ? ఒకవేళ జరిపిస్తే కూతురిని శుక్రవారం రోజు అత్తారింటికి పంపవచ్చా ? అనే సందేహం చాలామందిలో కలుగుతుంది.