సహజసిద్ధంగా ఏదైనా శుభకార్యాలకు సంబంధించి ఇంటి నుండి బయలుదేరేటప్పుడు పిల్లి ఎదురు వస్తే కంగారు పడతారు. అందులోనూ నల్ల పిల్లి ఎదురైతే ఖచ్చితంగా ఏదో అరిష్టం జరగబోతుందని ఆందోళన చెందుతారు.