హిందూ మతంలో గరుడ పురాణం అనే గ్రంథానికి ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది. మరణం, ధర్మం, కర్మ, భక్తికి సంబంధించిన విషయాల గురించి ఎన్నో రహస్య విషయాలను విష్ణుమూర్తి తన వాహనమైన గరుడుకి బోధించాడు. అవన్నీ గరుడ పురాణం అనే గ్రంధంలో నిక్షిప్తమై ఉన్నాయి