తులసి మొక్క హిందు ధర్మశాస్త్రంలో ఎంతో పవిత్రమైన స్థానాన్ని కలిగి ఉంది. లక్ష్మీ దేవి స్వరూపంగా తులసి మొక్కను ఆరాధిస్తారు. హిందువుల ఇళ్ళల్లో తులసి మొక్కను ప్రతిష్టించి నిత్యం పూజలు జరుపుతుంటారు. ఇది మన పూర్వీకుల నుండి వస్తున్న ఆచారం.