నవగ్రహాలలో ఏడవ వారైన శనీశ్వరుడు మానవుల జీవితాలపై చాలా ప్రభావం చూపుతారు అన్న విషయం తెలిసిందే. శనీశ్వరుడు సూర్య భగవానునికి మరియు ఛాయాదేవికి కలిగిన కుమారుడని శాస్త్రాలు చెబుతున్నాయి. శనీశ్వరుని ప్రభావం చేతనే మనకు శని పడుతుందని అందరూ అనే మాట.