మనుషులంతా ఒకేలా పుడతారు. ఈ భువి పైకి అందరిలాగే కాలు మోపుతారు. అయితే వారి జీవితం మాత్రం వారి వారి అదృష్టాన్ని బట్టి ప్రాప్తాన్ని బట్టి కొందరు ధనవంతులు అవుతుంటారు, ఇంకొందరు మధ్యతరగతి జీవనం సాగిస్తుంటారు. మరికొందరు పేదరికంలో మగ్గి పోతుంటారు.