కలలు అనేవి మన భవిష్యత్తుకు ప్రతీకలని, జరగబోయే విషయాలను సూచించే వని మన శాస్త్రాలలో చెప్పబడింది. కేవలం భవిష్యత్తుకు మాత్రమే కాకుండా, గతానికి మన వర్తమానానికి కూడా కలలు సంకేతాలని చెప్పబడింది. అయితే కలలలో చాలా రకమైన సంఘటనలు కనిపిస్తూ ఉంటాయి.