ఈ నెల అనగా జూన్ 10 వ తేది సూర్య గ్రహణం. కాబట్టి గర్భిణీ స్త్రీలు ఎవరూ ఆ రోజు బయటకు రావొద్దని పెద్దలు చెబుతున్నారు. భూమికి మరియు సూర్యుడికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు సూర్య గ్రహణం ఏర్పడుతుంది. ఈ సూర్యగ్రహణం అనేది తరచూ అమావాస్య నాడు ఏర్పడుతుంది.