హిందువులకు మంగళవారం ఒక ప్రత్యేకమైన రోజు అనే చెప్పాలి. ముఖ్యంగా ఆంజనేయ స్వామి భక్తులకు అన్ని రోజులలో మంగళవారం చాలా ప్రధానమైన రోజు. అయితే చాలా మంది మంగళవార నియమాలను పాటిస్తూ పూజలు చేస్తుంటారు.