ఏ ఇల్లయినా సుఖ సంతోషాలతో, సిరిసంపదలతో తులతూగాలంటే ఆ శ్రీ మహాలక్ష్మి యొక్క అనుగ్రహం ఆ ఇంటిపై ఉండాల్సిందే. అలా జరగాలంటే ఆ ఇల్లు ఎంతో పరిశుభ్రంగా ఉండాలి. ఇల్లన్న తర్వాత ప్రతిరోజూ మనం శుభ్రం చేస్తూనే ఉంటాం. ఇల్లు ఊడ్చిన తర్వాత తడి బట్టతో శుభ్రంగా తుడుస్తాం.