సాధారణంగా హిందువులు తరచూ దేవాలయాలకు వెళుతుంటారు. మొదటగా గుడి ముందు మెట్లకు దండం పెట్టుకుని గుడి లోనికి ప్రవేశించి ఆ దేవుని దర్శనం చేసుకొని, చివరగా నమస్కరించుకుని మన కోరికలు తీర్చమని ఆ దేవునితో మొర పెట్టుకుంటాము.