ఎప్పుడూ భక్తులతో కిటకిటలాడే ప్రముఖ దేవాలయాలు కరోనా కారణంగా పెట్టిన లాక్ డౌన్ తో భక్త జనం లేక వెలవెలబోతున్నాయి. అలాగే భారతదేశంలో ప్రతి సంవత్సరం ఎంతో వైభవంగా ప్రతిష్టాత్మకంగా ఒడిస్సా రాష్ట్రంలో పూరీలో జరిగే జగన్నాథుని రథయాత్రకు ప్రపంచవ్యాప్తంగా లక్షల్లో భక్తులు తరలివస్తారని తెలిసిందే.