గురువారం అన్నది సాయిబాబాకు ఎంతో ప్రీతికరమైన రోజుగా పురాణాల్లో చెప్పబడింది. సాయి బాబా భక్తులు గురువారం నాడు ప్రత్యేకించి బాబాకు పూజలు చేస్తారు. ధూప దీపాలతో ప్రత్యేకమైన నైవేద్యంతో సాయిని పూజిస్తారు. అయితే గురువారం నాడు బాబా విషయంలో పాటించవలసిన నియమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.