శుక్రవారం నాడు హిందువులు లక్ష్మిదేవికి ప్రత్యేకించి పూజలు చేస్తుంటారు. శుక్రవారం రోజు చాలా మంది మహిళలు తెల్లవారుజామునే లేచి సూర్యోదయం కన్నా ముందే ఇంట్లో అన్ని పనులను చక్కబెట్టి తలస్నానం ఆచరించి సూర్య నమస్కారం చేసుకుంటుంటారు ఇలా చేయడం వలన లక్ష్మీ కటాక్షం వారిపై ఉంటుందని నమ్మకం.