జీవితంలో ఏది శాశ్వతం కాదని పెద్దవాళ్ళు అంటుంటారు. ఎంతోమంది ధనవంతులుగా మారి సంతోషంగా ఉంటే, మరికొందరు మాత్రం పేదవారుగా మిగిలి పోతారు. అయితే ఇలాంటి వారి అదృష్టం బాగా ఉండి దానికి కృషి తోడైతే పేదవారు సైతం ధనవంతులు కావడానికి ఎక్కువ కాలం పట్టదు.