రైతులు మన దేశానికి వెన్నెముక. అటువంటి రైతులు పచ్చగా ఉండాలన్నా , వారి జీవితాలు ప్రశాంతంగా సాగిపోవాలన్నా వారు పండించే పంటలు ఎటువంటి సమస్యలు రాకుండా చేతికి అందాలి. అయితే ఇందుకు వారి కష్టంతో పాటు దేవుడి అనుగ్రహం కూడా ఉండాలి. అ