సూర్య దేవుడు మరియు ఛాయాదేవిల పుత్రుడు శనీశ్వరుడు అని అందరికీ తెలిసిందే. అదే విధంగా గ్రహాలలో ఒకరు శని. మానవులు చేసే కర్మలు ఆధారంగా శనీశ్వరుని ప్రభావం వారిపై ఉంటుంది. అయితే మనం తెలియకుండా చేసే కొన్ని తప్పుల వలన కూడా శని యొక్క చెడు ప్రభావం మనపై పడే అవకాశం ఉందని అంటున్నారు వేద పండితులు.