ప్రపంచానికి వెలుగును పంచే సూర్యదేవుడు జీవ కోటి మనుగడకి ప్రధాన ఆధారం. అన్ని దేవుళ్లలో సూర్య దేవుడికి ప్రత్యేక స్థానం ఉంది. సమస్త లోకానికి కనిపించే ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడు. అటువంటి ఈ సూర్యభగవానుని ఆశీస్సులు పొందిన వ్యక్తి ధన్యుడు, మహా అదృష్ట శాలి.