మాములుగా మానవ జీవితంలో జరిగే ప్రతి శుభకార్యానికి ఒక ముహూర్తం, మంచి సమయాన్ని నిర్ణయిస్తారు . ఆ ముహూర్తాలను బట్టి అన్ని కార్యక్రమాలు జరిగిపోతుంటాయి. ముఖ్యంగా వివాహాలకు కొన్ని మాసాలలో మాత్రమే ముహుర్తాలు ఉంటాయి ఇవి మాత్రమే వివాహాలకు తగిన సమయాలుగా చెప్పబడ్డాయి. వీటిని హిందూ సంప్రదాయం ప్రకారం ఎప్పటి నుండో ఆచరిస్తూ వస్తున్నారు.