భారతదేశం దేవాలయాలకు పెట్టింది పేరు. వందల ఏళ్ల చరిత్ర కలిగిన ప్రాచీన దేవాలయాలు సైతం ఇప్పటికీ అలాగే చెక్కు చెదరకుండా భక్తుల కోలాహలంతో కళకళలాడుతున్నాయి. ఇక్కడ ఎన్నో అద్భుతమైన దేవాలయాలు ఉన్నాయి. వాటి వెనుక ఎవ్వరికీ తెలియని ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి