హిందు సాంప్రదాయాలలో ఏకాదశికి ఎంతో ప్రతిష్టాత్మకమైన ప్రాధాన్యం ఉంది. మొత్తం 24 ఏకాదశులు ఉండగా ప్రతి ఏకాదశికి ఒక ప్రత్యేకమైన విశిష్టత ఉంది. అయితే "యోగిని ఏకాదశి" రోజున ఉపవాసం ఉన్నట్లైతే కలిగే ప్రయోజనం చాలా ఎక్కువని ఎన్నో జన్మల పుణ్యం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.